| | ఇస్లాం మతం పదమూడు శతాబ్దాలుగా భారతదేశంలో ఉంది. ఇన్ని వందల సంవత్సరాలుగా హిందూ-ముస్లింలు కలిసి జీవిస్తున్నా, ఇస్లాం మతం పట్ల, ముస్లిం సమాజం పట్ల, హిందువులలో ఎటువంటి అవగాహన లేదు. ముస్లిం మత, సామాజిక, రాజకీయ వ్యవహారాలలో, జీవన విధానాలలో, ఇస్లాం మత ప్రభావం చాలా లోతుగా ఉంది. ఇస్లాం మతతత్త్వ శాస్త్రాలు, న్యాయ శాస్త్రాలపై అవగాహన కోసం, ప్రసిద్ధ రచయిత డా. శ్రీరంగ్ గొడ్బోలె గారి మరాఠీ, హిందీ, విశిష్ట రచనకి తెలుగు అనువాదం – `ఇస్లాం అంతరంగం’. Buy at Hindu eShop Buy at Amazon
| ||
| | This is a succinct adaptation in Telugu of ‘The Beautiful Tree” written by Sri Dharampal. The book elaborate on the original British records on the wonderful education system that Bharat had, which the Britishers systematically destroyed.
| ||
| | భారత సమాజంలో కలుగజేయబడుతున్న గొడవలు, సంఘర్షణ మొదలైనవన్నీ కూడా పాశ్చాత్య భాషాశాస్త్రంపై, దాని ద్వారా ఏర్పడిన తులనాత్మక భాషాశాస్త్రం, చారిత్రిక భాషాశాస్త్రం ఇత్యాది పాశ్చాత్య శాస్త్రాలపై ఆధారపడి ఏర్పాటుచేయబడిన సిద్ధాంతాలపై నిలబెట్టబడి ఉన్నాయి. పాశ్చాత్య భాషా శాస్త్రం ద్వారా బైబిల్ పరంపరలోకి ధార్మిక నాగరికత చొప్పించబడి తద్వారా అపోహలకు, అపసిద్ధాంతాలకు కారణమవుతున్నది. అది ఎలా జరిగిందో ఈ పుస్తకంలో వివరించడం జరిగింది. సామ్రాజ్యవాద సైద్ధాంతిక చట్రాలలో ధార్మిక నాగరికత బందీగా మారిన వైనాన్ని అర్థం చేసుకోవాలంటే ఈ పుస్తకాన్ని ఆసాంతమూ చదవాల్సిందే !
| ||
| | ఈ పుస్తకంలో ఒకచోట చెప్పినట్లుగా ఇస్లాం మతాన్నో, లేక ఇతర సెమెటిక్ మతాలనో దురుద్దేశపూర్వకంగా నిందించడానికో, లేక అప్రతిష్టపాలు చేయడానికో ఈ పుస్తకాన్ని వ్రాయలేదు. ఇస్లాం అధికారిక, అంగీకృత గ్రంధాల్లో ఏమి చెప్పారో దాన్ని మాత్రమే వివరించడం జరిగింది. అంటే ఈ పుస్తకం ఇస్లాంకి అద్దంపడుతుందేతప్ప వ్యాఖ్యానించదు. అసలు రూపం ఎలా ఉంటే ప్రతిబింబం అలా ఉంటుంది. ఒకవేళ మనం చూసినది బాగా లేకపోతే అందుకు అద్దాన్నో,అద్దాన్ని చూపించిన వాడినో నిందించరాదు.
| ||
| | తెలంగాణ రాష్ట్రంలో సామాజిక సమరసత వేదిక ఆధ్వర్యంలో సేకరించిన క్షేత్ర స్థాయి మరియు దత్తాంశాలు (Field Data), ముఖ్యంగా, నిజామాబాద్, మెదక్, సిద్దిపేట వంటి 29 జిల్లాలలో నిర్వహించిన సర్వే ఆధారంగా రూపొందించిన ఎక్సెల్ డేటా (Excel Data) ద్వారా వీరి ఆర్థిక, సామాజిక స్థితిగతులను గణాంకాలతో సహా వివరించడం ఈ నివేదిక లక్ష్యం. Buy at Hindu eShop Buy at Amazon
| ||
| | This book delves into the surprisingly fertile ground where communism and religion initially look like distant cousins, but share a curious dance of similarities. Buy at Hindu eShop Buy at Amazon
| ||
| | 18వ శతాబ్దం వరకు భారత్ ప్రపంచపు ఆర్ధిక వ్యవస్థలో ప్రధమ స్థానంలో ఉండేదని ఆంగస్ మాడిసన్ నివేదిక తేల్చిచెప్పింది. అయినా ఈ దేశం ఎప్పుడు వెనుకబడి ఉండేదని, పేదరికంలో మగ్గిపోయేదని పాశ్చాత్యులు, ముఖ్యంగా బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తరువాతనే ఆర్ధికంగా నిలదొక్కుకుందని ప్రచారం చేస్తూనే ఉన్నారు. పాఠ్యపుస్తకాల్లో బోధిస్తూనే ఉన్నారు. ఈ ప్రచారాన్ని తప్పని నిరూపిస్తూ, ఉజ్వల భారతీయ ఆర్ధిక చరిత్రను మనకు వివరించే పుస్తకమే శ్రీ ఖండవల్లి సత్యదేవ ప్రసాద్ వ్రాసిన `స్వర్ణభారతి(భారతీయ ఆర్ధిక చరిత్ర)’. భారత్ లో ఏమి లేదనుకునేవారు నిజానికి ఇక్కడ ఎంత ఉన్నదో తెలుసుకోవడానికి, అలాగే ఈ దేశంలో అన్నీ ఉన్నాయి అనుకునేవారు ఏమేమి ఉన్నాయో వివరాలు గ్రహించడానికి కూడా తప్పక చదవవలసిన `స్వర్ణభారతి’ త్వరలోనే మీ ముందుకు వస్తోంది. మీ కాపీ ఇప్పుడే బుక్ చేసుకోండి.
| ||
| | The present book is an analysis of various consistent positions, initiatives and activities taken up by RSS in the last many decades to achieve social equality and harmony.
Buy at Hindu eShop Buy at Amazon Kindle Edition
| ||
| | సాధారణ ప్రజలకు అర్ధంకాని చర్చ్ వ్యవస్థ, అందులోని అధికార క్రమం, వారి విధుల గురించి వివరించడంతో పాటు ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్న వివిధ క్రైస్తవ శాఖలు, వాటి విశ్వాసాలు,ఆ శాఖల ఆవిర్భావానికి దారితీసిన ఘటనలు, పోప్ స్థాయిలో చోటుచేసుకున్న వివాదాలు, హత్యల గురించి కూడా ఈ పుస్తకం తెలియజేస్తుంది. .
Buy at HinduEShop Buy at Amazon
| ||
| | In this book, we have laid bare the facts that dismantle the myth and propaganda surrounding England's so-called Industrial Revolution. It becomes evident that what is glorified as a revolution was, in truth, a crude imitation of technologies and sciences borrowed from India and other nations, alongside the ruthless extraction of their wealth and resources. It was through this plunder and replication that England managed to lift itself from destitution and decay. The so-called 'prosperity' that followed was not born of innovation or industriousness, but built squarely upon the, plunder and robbery of other nations.
|
List Layout
Filters Sort results
Reset Apply

For Bulk Bookings contact +91 85209 99562







