మిషనరీ మాయాజాలం – పాశ్చాత్య పంజరంలో తాంత్రిక భారతం – పుస్తక సమీక్ష

మిషనరీ మాయాజాలం – పాశ్చాత్య పంజరంలో తాంత్రిక భారతం – పుస్తక సమీక్ష

'మిషనరీ మాయాజాలం – పాశ్చాత్య పంజరంలో తాంత్రిక భారతం’ అనే ఈ మహద్గ్రంధంలో ప్రముఖ రచయిత, పరిశోధకులు శ్రీ మైలవరపు సుధామోహన్ గారు, బ్రిటిష్ కలోనియల్ / వలసవాద పాలనలో హైందవ ధర్మానికి వ్యతిరేకంగా మిషనరీలు పన్నిన కుట్రలు, మొత్తం భారతీయ నాగరికతను క్రైస్తవ మతచట్రం కింద ఇరికించి చేసిన వక్ర వ్యాఖ్యానాలు, వారు అవలంబించిన వక్రమార్గాలు, అనేక వక్రీకరణల గురించి సవివరంగా సోదాహరణంగా వ్రాసారు.

Read more

పుస్తక సమీక్ష: మిషనరీ మాయాజాలం – పాశ్చాత్య పంజరంలో తాంత్రిక భారతం

పుస్తక సమీక్ష:  మిషనరీ మాయాజాలం – పాశ్చాత్య పంజరంలో తాంత్రిక భారతం

శ్రీ సుధామోహన్ ఏవియేషన్ రంగంలో Maintenance Engineer. కెనడాలో ఉద్యోగి అయినా హృదయమంతా భారత్ పైనే, హిందూ సమాజం పైనే. వీరు మంచి విశ్లేషకులు, అనువాదకులు, పరిశోధకులు.వీరు లోగడ రచించిన పుస్తకాల్లో మన దేశం ఎదుర్కొంటున్న అనేక సామాజిక సమస్యలను చాలా లోతుగా చర్చించారు. కుహనా మేధో నియంతలు, శివస్య కులం దీనికి ఉదాహరణలు. ప్రస్తుత గ్రంథం మిషనరీ మాయాజాలం నాలుగు అధ్యాయాలు, దాదాపు 60 కి పైగా వ్యాసాల సమాహారం.

Read more

సంవిత్ ప్రకాశన్ సరికొత్త ప్రచురణ : వామపక్ష విషవృక్షం

సంవిత్ ప్రకాశన్ సరికొత్త ప్రచురణ : వామపక్ష విషవృక్షం

“యుక్తవయస్సులో కమ్యూనిజంవైపు ఆకర్షితుడికాకపోతే నీలో ఏదో లోపం ఉందని అర్ధం. ఆ తరువాత వయస్సు పెరిగి, జీవితానుభవం సంపాదించిన తరువాత కూడా కమ్యూనిస్టుగా మిగిలావంటే అప్పుడు కూడా లోపం ఉన్నట్లే” అనే మాటలు బెట్రాండ్‌ రస్సెల్‌ వంటి అనేకమంది ప్రముఖులు అన్నారు.

Read more

Book Review: Decoding the opium called communism

Book Review: Decoding the opium called communism

The book examines Communism as a faith-like system, comparing its doctrines, practices, and evolution with Abrahamic religions, tracing its roots, structure while drawing parallels with them, and highlighting its continued influence across societies

Read more

Book Review: The Narco Siege of Bharat

Book Review: The Narco Siege of Bharat

This monograph compiled by Krishna Prasad U is an explosive book that must be read by all the policy makers, educationists and parents, if they wish to see a healthy tomorrow for their children. Youth need to read it to save themselves from a potential hell that looks cool and supportive of a hectic deadline based life, but it is not.

Read more

మృణ్మయిలో చిన్మయి దర్శనం

మృణ్మయిలో చిన్మయి దర్శనం

వర్చస్సు కోసం, బలం కోసం, శక్తి కోసం ఈ మృత వీరుని హస్తం నుంచి ధనుస్సును గ్రహిస్తున్నాను. మీరూ.. మేమూ.. మనం విశ్వమంతా నిండిన వైరి చక్రాన్ని అతిక్రమిస్తాము. ఇతన్ని మాతృభూమి ఒడిలోకి అధిక వర్చస్సును ప్రసరింపజేసేందుకు చేరుస్తున్నాం.. శిరీష కోమలి ఈ మహిషి ప్రతీకారం జరిగేదాకా విచ్ఛిత్తి నుంచి రక్షించనీ, పృథివీ! ఇతడిని బలంగా నొక్కకు. ఊపిరి పీల్చుకోనీ, సులభంగా సుకుమారంగా ప్రవేశించనీ, అవనీ! తల్లి బిడ్డను పొత్తిళ్లలో ఒదిగినట్టు ఒదిగించుకో …

Read more