| | This biography of Swami Vallalar serves as a good introduction to his life and work.
| ||
| | | ||
| | హిందూ జీవనంలోని రససౌందర్యం పట్ల ఐరోపాలోని కళా ప్రేమికుల ఆసక్తి, కుతూహలం ఒక ప్రవాహంలా కొనసాగింది. కళారంగంలో అది. ఒకవైపు నిజమైన కళాప్రేమికుల ప్రశంసల జల్లులను ఉధృతంగా అందుకోగా, మరోవైపు సామ్రాజ్యవాదులు,వారి తొత్తుల అసూయ ఆందోళనను ఎదుర్కొంది.
| ||
| | భారదేశ చరిత్రలో 18వ శతాబ్దం ఎంతో క్లిష్టమైనది. గొప్పగొప్ప రాజులు అంతరించారు. మరఠాలు శక్తివంతులవుతున్నారు. మరోవైపు బ్రిటిష్ వారు (ఈస్ట్ ఇండియా కంపెనీ) భారత్ ను తమ అధీనంలోకి తీసుకువచ్చే పని మొదలుపెట్టారు. మిషనరీలు క్రైస్తవ మతప్రచారం ముమ్మరం చేశారు. ఈ మూడు శక్తుల పోరాటం నడుస్తున్నది. అలాంటి పరిస్థితుల్లో సేవాలాల్ మహారాజ్ అవతరించారు. క్రైస్తవీకరణ సాగుతున్న సమయంలో బంజారాలలో హిందూ చైతన్యాన్ని పెంపొందించారు. భక్తి యుగంలో జన్మించిన మహాత్ములలాగా భక్తిని ప్రేరేపించారు. భక్తి ఆయుధంగా సంస్కరణ చేశారు. సమాజాన్ని సంఘటితం చేశారు. రాబోయే పరిణామాలను ముందుగా పసిగట్టారు. ఆ మహాత్ముని జీవిత చరిత్ర అందరూ చదవాలి. ప్రతి భారతీయుడు తెలుసుకోవాలి. కందకుర్తి ఆనంద్ వ్రాసిన ఈ సంక్షిప్త జీవిత చరిత్ర సేవాలాల్ గురించిన ముఖ్యమైన సమాచారాన్ని మన ముందుంచుతుంది.
| ||
| | This compilation consists of the interviews given by women who have left Islam for various reasons. While most were born Muslims, few were born in Hindu families but became Muslims for various reasons and then at a later date, renounced Islam. It also contains testimonies of three Muslim women who have left Islam and then converted into Sanatana Dharma. We hope this compilation will make an interesting reading while giving an insight into the growing phenomena of apostasy in Islam.
| ||
| |
| ||
| | The B.B.C. of UK in one of its Quiz programmes had posed a question “Which is the biggest non-governmental voluntary organization in the world?” Not getting suitable answers, the quiz master himself declared that “the Rashtriya Swayamsevak Sangh, a Hindu voluntary organization working in India.” This was a few decades ago. As at present, the organization has expanded in multiple proportions and still growing. But very few outside Sangh circles know the name of the founder of this mighty R.S.S., Dr Keshav Baliram Hedgewar.
Buy at Hindu eShop Buy at Amazon
| ||
| | వైవిధ్యంలో ఐక్యత, అనేకత్వంలో సమన్వయం సాధించడమే అంతఃసూత్రం, అదే భారతదేశ ప్రాచీన సనాతన ధర్మం. భారతదేశంలో భేదాలు ఎప్పుడూ యుద్ధాలకు కలహాలకు కారణం కాజాలవు. ప్రతి అపరిచితునిలో మనం శత్రువుని చూడము. కాబట్టి, మన భారత మాతృదేవత ఎవరినీ తిప్పికొట్టదు; ఎవరి వినాశనం కోరదు. చేయదు; ఏ పద్ధతిని తిరస్కరించదు; వివిధ ఆదర్శాలలోని గొప్పతనాన్ని గుర్తిస్తుంది; వీటన్నిటి మధ్య ఒక అద్భుత సమన్వయం, సామరస్యత ఆమె సాధిస్తుంది. భారతదేశ శాశ్వతమైన అమరమైన శక్తిని మనం తిరిగి పునరుజ్జీవింప చేయగలుగుతాము. ఆ గొప్ప రోజు వచ్చే ముందు, మన మాతృదేవతని ఆహ్వానిద్దాము
| ||
| | ఈ దేశ సాంస్కృతిక-ఆర్ధిక వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని, స్వ-ధర్మం, స్వ-భాష, స్వ-భూష, స్వ-భవనం, భజన, భోజనం వంటి ప్రాథమిక విషయాలపై భారతీయ తాత్విక చింతన ఆధారపడి ఉంది. దీనిని సాధించాలంటే ప్రజలలో ప్రగాఢమైన ఆత్మ విశ్వాసం, అఖండమైన శ్రద్ధ ఉండాలని ఈ పుస్తకంలో వివరించడం జరిగింది.
| ||
| | హైదరాబాద్ సంస్థానంలో ఉన్న 88శాతం హిందువులపై నిజాం, అతని ఖాక్సర్ పార్టీ దమనకాండకు పాల్పడ్డాయి. ఆ దమనకాండలో నిజాం సైన్యం, ఇత్తెహాదుల్ ముస్లిమీన్, రోహిలా, పఠాన్, అరబ్ లు పాలుపంచుకున్నారు. ఈ దమనకాండ 1920లో ప్రారంభమై ఆ తరువాత క్రమంగా పెరిగింది. 1938నాటికి పరిస్థితులు భయానకంగా మారాయి. తమ బాధలు, కష్టాలను చెప్పుకునేందుకు కూడా హిందువులకు అనుమతి లేదు. అన్యాయ, నియంతృత్వ నిజాం పాలనకు వ్యతిరేకంగా నిరాయుధ ప్రతిఘటన తప్ప హిందువులకు మరొక మార్గం లేకపోయింది.
|
List Layout
Filters Sort results
Reset Apply

For Bulk Bookings contact +91 85209 99562







