| | The booklet titled, ‘Santos au Arrauceiros” in Portuguese was written by Freedom Fighter late Sri Evagrio Jorge of Carmona-Goa and published in 1944 by Gomantak Praja Mandal Bombay (now Mumbai). The account depicted the bestial events of “Inquisition” of 16th Century Goa. The book was translated in English after his death by Thomas Dias who was also a freedom fighter. Pages : 62; Paperback ;ISBN : 978-81-955401-0-5 Buy at Hindu eShop Buy at Amazon Kindle Edition
| |||||
| | ఇంక్విజిషన్ అనేది క్రైస్తవ మతస్తులు కానివారిని, తమకు నచ్చని సాటి క్రైస్తవులకు అవిశ్వాసులనే ముద్ర వేసి, వేటాడి, శిక్షించడానికి ఏర్పడిన ఒక క్రైస్తవమత విచారణ సంస్థ. “హోలీ పోలీస్” (పవిత్ర పోలీస్) అనేది ఇంక్విజిషన్ అధికార నామం. క్రైస్తవమతం పుట్టిన నాటి నుంచీ అసహనం దాని సహజ లక్షణంగా ఉంటూ వచ్చింది. రోము సామ్రాజ్యానికి ఆధికారిక మతంగా మారిన తరువాత అది మరింత గట్టి పడింది.13వ శతాబ్దిలో దక్షిణ ఫ్రాన్సును అల్లకల్లోలం చేసి, అక్కడి జనాభాను తుడిచిపెట్టి, నాగరికతను రూపుమాపిన క్రూసేడులు ఇంక్విజిషన్ అనే మతయుద్ధాలు ‘పవిత్ర’ సంస్థ ఆవిర్భావానికి దారితీశాయి. 16వ శతాబ్దం లో గోవా లో పోర్చుగీస్ వాళు "గోవా ఇంక్విషన్ " పేరు తో భారత్ లో ఈ మత సంస్థను ప్రారంబించారు . 1812 వరకు సాగిన ఈ మత విచారణ లో వందల్ల దేవాలయాలని కూల్చి వేశారు , వేల హిందువులు & యూదులను హింసించి , చంపారు . ఈ పుస్తకం పై విషాయాలను ఆధారాల తో వివరిస్తుంది . ISBN : 978-81-955401-1-2 ; Pages : 72 ; Paperback
| |||||
| | Expected release on Deepavali 2023. This is an account of how a bright young student gets embroiled into the Marxism and how he rediscovers his roots through a continuous intellectual struggle of over three decades. The author has written with the intention that youngsters find their Hindu roots.
| |||||
| | This compilation is meant to remind Indians that there is a lot of colonial propaganda still lurking in the present day educational curriculum taught in our schools and colleges. It is actually a hangover of the colonial rule which harmed us instead of improving our capabilities.
Buy at Hindu eShop Buy at Amazon
| |||||
| | అబ్రహామీయ మతాలు (సెమిటిక్ మతాలు) అంటే ఏమిటి? వాటి తాత్విక భూమిక, మూలాలు ఏమిటి? వాటి లక్ష్యం ఏమిటి? అవి పనిచేసే తీరు ఏమిటి? ప్రపంచంలోనేకాక, మన దేశంలో అవి సృష్టించిన, సృష్టిస్తున్న సమస్యలు ఏమిటి? ఈ ప్రశ్నలకు సమాధానమే ‘సెక్యులర్ ప్రపంచం’లో సెమిటిక్ మతాలు అనే పుస్తకం.
| |||||
| | | |||||
| | This booklet consists of extracts from Dr. Ambedkar’s book: Pakistan or the Partition of India, 2nd edn., as reprinted in “The Selected Works of Dr. BR Ambedkar”.
| |||||
| | सन् 1938 में स्थिति और भी भयावह हो गई। हिंदुओं के लिए शिकायतें दर्ज कराने के मार्ग भी बंद कर दिए गए। अन्यायी निजाम राजशाही के विरुद्ध निःशस्त्र प्रतिरोध करने के अतिरिक्त हिंदुओं के समक्ष कोई अन्य विकल्प नहीं बचा था। इस चुनौती का सामना करने राष्ट्रीय स्वयंसेवक संघ के स्वयंसेवक , आर्य समाज, हिन्दू महासभा के कार्यकर्ताओं ने अप्रतिम साहस का परिचय दिया । परंतु इस संघर्ष के विषय में बहुत कम समाचार मुद्रित हुई है। डॉ श्रीरंग गोडबोले ने अभिलेखागारों तथा अन्य सामग्री के आधार पर इस शोध पुस्तक की रचना की है ।
| |||||
| | శ్రీరాముణ్ణి మానవోత్తముడిని , పురుషోత్తముడిని చేసిన , రామాయణం లో మహర్షి వాల్మీకి చే చెప్పబడిన 16 గుణాలు – ఆయా గుణాలు రామాయణంలో ఏఏ సందర్భాలలో ప్రస్ఫుటితమైయ్యింది , ఆ గుణాలు ప్రస్తుత కాలం లో మనకు ఏవిధంగా వ్యక్తిత్వ వికాసానికి నిర్మాణానికి ఉపయోగపడతాయి. వాటిని వివరించే పుస్తకం ఈ మన ” మానవోత్తమ రామ “
| |||||
| | క్రైస్తవ మతమార్పిళ్లపై పోరాటం అంశం ప్రధానంగా వ్రాసిన ఈ పుస్తకంలో లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ జరిపిన ప్రయోగాల గురించి మధ్యమధ్యలో ఉదాహరణలుగా వివరించడం జరుగుతుంది.
|
List Layout
Filters Sort results
Reset Apply

For Bulk Bookings contact +91 85209 99562







