Description
వైవిధ్యంలో ఐక్యత, అనేకత్వంలో సమన్వయం సాధించడమే అంతఃసూత్రం, అదే భారతదేశ ప్రాచీన సనాతన ధర్మం. భారతదేశంలో భేదాలు ఎప్పుడూ యుద్ధాలకు కలహాలకు కారణం కాజాలవు. ప్రతి అపరిచితునిలో మనం శత్రువుని చూడము. కాబట్టి, మన భారత మాతృదేవత ఎవరినీ తిప్పికొట్టదు; ఎవరి వినాశనం కోరదు. చేయదు; ఏ పద్ధతిని తిరస్కరించదు; వివిధ ఆదర్శాలలోని గొప్పతనాన్ని గుర్తిస్తుంది; వీటన్నిటి మధ్య ఒక అద్భుత సమన్వయం, సామరస్యత ఆమె సాధిస్తుంది. భారతదేశ శాశ్వతమైన అమరమైన శక్తిని మనం తిరిగి పునరుజ్జీవింప చేయగలుగుతాము. ఆ గొప్ప రోజు వచ్చే ముందు, మన మాతృదేవతని ఆహ్వానిద్దాము
Reviews
There are no reviews yet.