Description
ప్రతికూల పరిస్థితిల్లో శిరసు వంచి, అనుకూల పరిస్థితుల్లో శిరసు నెత్తిన అపార రాజనీతి విశారదుడు, సమరాంగణ సార్వభౌముడు ఛత్రపతి శివాజి. అట్టి మహా పురుషుని జీవితాన్ని తెలుగు పాఠకుల కోసం, కడు రమణీయంగా ఆవిష్కరించిన గడియారం శేష శాస్త్రి గారి ‘శివభారతం’ ప్రధానంగా వీర రస కావ్యం. కరుణ, భీభత్సం, అద్భుతం వంటి అంగ రసాలు కూడా ఈ కావ్యం లో కనిపిస్తాయి. ప్రతి పద్యంలో ఓజో గుణం ప్రత్యక్షమవుతుంది. తెలుగువారిలో స్వాతంత్రోద్యమ స్ఫూర్తి కలిగించిన
ఛత్రపతి శివాజీ మహారాజ చరితం ! చారిత్రిక కావ్యరాజం – శ్రీ శివ భారతము !!
Reviews
There are no reviews yet.