టిప్పు నిజస్వరూపం

150.00

New!

టిప్పు స్వాతంత్య్ర సమరయోధుడు, ఉదారవాది, సహనశీలి ఇంకా సమర్థవంతమైన పాలకుడని ఆరాధించేవారు కొందరైతే, అతను మతోన్మాది, ఎంతోమందిని పొట్టన పెట్టుకున్న నరహంతకుడని, రేపిస్ట్ అని మరి కొందరి అభిప్రాయం.  క్లుప్తంగా చెప్పాలంటే – టిప్పు అభీష్టం నెరవేరి ఉంటే, బహుశా తూర్పు, పశ్చిమ పాకిస్తాన్‌తో పాటు, దక్షిణ పాకిస్తాన్ కూడా ఏర్పాటయ్యి ఉండేది.

“సత్యాన్ని ఆవిష్కరించాలి – అన్న ఏకైక లక్ష్యంతో చరిత్రకారుడు తిన్నగా ముందుకు సాగాలి; అంతేకానీ గాలివాటం ప్రకారం తెరచాపను సవరిస్తూ, మార్పులు చేస్తూ వెళ్ళడం సరికాదు”, అన్న డా. రమేష్ చంద్ర మజుందార్‌ గారి సూత్రమే ఈ రచనకు ప్రాతిపదిక. టిప్పు నిజస్వరూపం, ఉన్నది ఉన్నట్లుగా చూపించడం ఈ పుస్తకం వ్రాయడం వెనుక ఉన్న ముఖ్యఉద్దేశ్యం.

Buy at Hindu eShop 

 For Bulk Bookings contact +91 85209 99562

Description

టిప్పు స్వాతంత్య్ర సమరయోధుడు, ఉదారవాది, సహనశీలి ఇంకా సమర్థవంతమైన పాలకుడని ఆరాధించేవారు కొందరైతే, అతను మతోన్మాది, ఎంతోమందిని పొట్టన పెట్టుకున్న నరహంతకుడని, రేపిస్ట్ అని మరి కొందరి అభిప్రాయం.  క్లుప్తంగా చెప్పాలంటే – టిప్పు అభీష్టం నెరవేరి ఉంటే, బహుశా తూర్పు, పశ్చిమ పాకిస్తాన్‌తో పాటు, దక్షిణ పాకిస్తాన్ కూడా ఏర్పాటయ్యి ఉండేది.

“సత్యాన్ని ఆవిష్కరించాలి – అన్న ఏకైక లక్ష్యంతో చరిత్రకారుడు తిన్నగా ముందుకు సాగాలి; అంతేకానీ గాలివాటం ప్రకారం తెరచాపను సవరిస్తూ, మార్పులు చేస్తూ వెళ్ళడం సరికాదు”, అన్న డా. రమేష్ చంద్ర మజుందార్‌ గారి సూత్రమే ఈ రచనకు ప్రాతిపదిక. టిప్పు నిజస్వరూపం, ఉన్నది ఉన్నట్లుగా చూపించడం ఈ పుస్తకం వ్రాయడం వెనుక ఉన్న ముఖ్యఉద్దేశ్యం.

Reviews

There are no reviews yet.

Be the first to review “టిప్పు నిజస్వరూపం”

Your email address will not be published. Required fields are marked *