Description
గాజుల లక్ష్మీనరసు చెట్టి మొదటి భారతీయ ఆంగ్ల వార్తాపత్రికను, ప్రింటింగ్ ప్రెస్ను ప్రారంభించారు. మద్రాస్ క్రెసెంట్, మద్రాస్ ప్రింటింగ్ ప్రెస్ ప్రపంచప్రఖ్యాతి పొందాయి.
గాజుల లక్ష్మీనరసు చెట్టి మొదటి రాజకీయ సంస్థ మద్రాస్ నేటివ్ అసోసియేషన్ను స్థాపించారు. ఇది కూడా బాగా పేరు సంపాదించింది.
గాజుల లక్ష్మీనరసు చెట్టి పచ్చయప్ప ఛారిటీస్, మొనేగర్ సత్రం, సిద్ధులు చెట్టి అండ్ సన్స్, మద్రాస్ కాటన్ క్లీనింగ్ కంపెనీ సంస్థల డైరెక్టర్. మద్రాస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్లో భారతీయ సభ్యులలో ఒకరు.
గాజుల లక్ష్మీనరసు చెట్టి మద్రాస్ శాసన పరిషత్లో రెండవ భారతీయుడు,క్వీన్ విక్టోరియా స్టార్ ఆఫ్ కంపెనీ పురస్కారాన్ని అందుకున్నారు.
Samvit Prakashan ; Pages : 98 ; Paperback
Reviews
There are no reviews yet.