Description
శివాజీ జీవిత లక్ష్యం ఏమిటి? యవనుల నాశనమే తన జీవితాశయమని ఆయన ఎందుకన్నారు? యవనులు చేసిన దారుణాలు ఏమిటి? ఆ దారుణాలు చేయడానికి కారణమైన వారి మతసూత్రాలు ఏమిటి? ఇస్లామిక్ రాజ్యపు స్వభావం ఏమిటి? శివాజీ స్థాపించిన హైందవీ సామ్రాజ్య లక్షణాలు ఏమిటి?
ఈ విషయాలను సంక్షిప్తంగా, క్లుప్తంగా వివరించే శ్రీ గజానన్ భాస్కర్ మహందలే రచన `Chatrapati Shivaji : Saviour of Hindu India’ కు తెలుగు అనువాదం `హిందూ జన రక్షకుడు ఛత్రపతి శివాజీ’ తప్పక చదవండి.
రచయిత పరిచయం :
గజానన్ భాస్కర్ మహందలే డిఫెన్స్ స్టడీస్ లో మాస్టర్స్ డిగ్రీని పూనా విశ్వవిద్యాలయం నుండి అందుకున్నారు. 1971 బంగ్లాదేశ్ యుద్ధ సమయంలో ఆయన వార్ కరస్పాండెంట్ (యుద్ధ వివరాలు వ్రాసే విలేకరి)గా పనిచేశారు. ఆ తరువాత శివాజీ జీవితం ప్రధాన విషయంగా ఆయన చరిత్ర అధ్యయనం ప్రారంభించారు. మరాఠీలో వీరు వ్రాసిన పలు సంపుటాల శివాజీ జీవితచరిత్ర అందరి మన్ననలను పొందింది. పునాలో నివశిస్తున్న మహందలే భారత్ ఇతిహాస్ సంశోధక్ మండలి క్రియాశీల సభ్యులు కూడా.
వీరు వ్రాసిన కొన్ని పుస్తకాలు : Shivaji His Life & Times, Tipu as He Really was, ఛత్రపతి శివాజీ మహారాజ్ ఝాలే నస్తే తర్ (మరాఠీ).
Reviews
There are no reviews yet.