MRP: 75/-
Author: Arindam
ఇంక్విజిషన్ అనేది క్రైస్తవ మతస్తులు కానివారిని, తమకు నచ్చని సాటి క్రైస్తవులకు అవిశ్వాసులనే ముద్ర వేసి, వేటాడి, శిక్షించడానికి ఏర్పడిన ఒక క్రైస్తవమత విచారణ సంస్థ. “హోలీ పోలీస్” (పవిత్ర పోలీస్) అనేది ఇంక్విజిషన్ అధికార నామం. క్రైస్తవమతం పుట్టిన నాటి నుంచీ అసహనం దాని సహజ లక్షణంగా ఉంటూ వచ్చింది. రోము సామ్రాజ్యానికి ఆధికారిక మతంగా మారిన తరువాత అది మరింత గట్టి పడింది.13వ శతాబ్దిలో దక్షిణ ఫ్రాన్సును అల్లకల్లోలం చేసి, అక్కడి జనాభాను తుడిచిపెట్టి, నాగరికతను రూపుమాపిన క్రూసేడులు ఇంక్విజిషన్ అనే మతయుద్ధాలు ‘పవిత్ర’ సంస్థ ఆవిర్భావానికి దారితీశాయి.
16వ శతాబ్దం లో గోవా లో పోర్చుగీస్ వాళు “గోవా ఇంక్విషన్ ” పేరు తో భారత్ లో ఈ మత సంస్థను ప్రారంబించారు . 1812 వరకు సాగిన ఈ మత విచారణ లో వందల్ల దేవాలయాలని కూల్చి వేశారు , వేల హిందువులు & యూదులను హింసించి , చంపారు . ఈ పుస్తకం పై విషాయాలను ఆధారాల తో వివరిస్తుంది .
ISBN : 978-81-955401-1-2 ; Pages : 72 ; Paperback
For Bulk Bookings contact +91 85209 99562 |