Those Who Stood Guard: Remembering 1984’s quiet protectors
On the evening of 31 October 1984, as word of Indira Gandhi’s assassination spread, Sikh families across northern and eastern India shut their doors and waited. In city after city, including New Delhi, mobs moved from street to street. Shops were set on fire. Men were dragged out of their homes. Survivors say the same thing again and again: the police who were meant to protect them stood by and watched.
Read moreఇండియా నుండి భారత్ – ఒక ప్రయాణం-పుస్తక సమీక్ష
సంవిత్ ప్రకాశన్ వారు ప్రచురించిన ఈ పుస్తకం దేశం లోని 140 కోట్ల మంది ప్రజల స్వాతంత్ర్యానంతర ప్రయాణం తాలూకా ప్రతీకగా కనపడుతుంది. 180 పేజీల ఈ పుస్తకం ఏక బిగిన చదివేసేంత ఉత్సాహభరితంగా ఉంది. ప్రఖ్యాత రచయిత ప్రశాంత్ పోలే గారి ఆంగ్ల రచనకు స్వేఛ్ఛాను వాదం .
Read moreమిషనరీ మాయాజాలం – పాశ్చాత్య పంజరంలో తాంత్రిక భారతం – పుస్తక సమీక్ష
'మిషనరీ మాయాజాలం – పాశ్చాత్య పంజరంలో తాంత్రిక భారతం’ అనే ఈ మహద్గ్రంధంలో ప్రముఖ రచయిత, పరిశోధకులు శ్రీ మైలవరపు సుధామోహన్ గారు, బ్రిటిష్ కలోనియల్ / వలసవాద పాలనలో హైందవ ధర్మానికి వ్యతిరేకంగా మిషనరీలు పన్నిన కుట్రలు, మొత్తం భారతీయ నాగరికతను క్రైస్తవ మతచట్రం కింద ఇరికించి చేసిన వక్ర వ్యాఖ్యానాలు, వారు అవలంబించిన వక్రమార్గాలు, అనేక వక్రీకరణల గురించి సవివరంగా సోదాహరణంగా వ్రాసారు.
Read moreపుస్తక సమీక్ష: మిషనరీ మాయాజాలం – పాశ్చాత్య పంజరంలో తాంత్రిక భారతం
శ్రీ సుధామోహన్ ఏవియేషన్ రంగంలో Maintenance Engineer. కెనడాలో ఉద్యోగి అయినా హృదయమంతా భారత్ పైనే, హిందూ సమాజం పైనే. వీరు మంచి విశ్లేషకులు, అనువాదకులు, పరిశోధకులు.వీరు లోగడ రచించిన పుస్తకాల్లో మన దేశం ఎదుర్కొంటున్న అనేక సామాజిక సమస్యలను చాలా లోతుగా చర్చించారు. కుహనా మేధో నియంతలు, శివస్య కులం దీనికి ఉదాహరణలు. ప్రస్తుత గ్రంథం మిషనరీ మాయాజాలం నాలుగు అధ్యాయాలు, దాదాపు 60 కి పైగా వ్యాసాల సమాహారం.
Read moreసంవిత్ ప్రకాశన్ సరికొత్త ప్రచురణ : వామపక్ష విషవృక్షం
“యుక్తవయస్సులో కమ్యూనిజంవైపు ఆకర్షితుడికాకపోతే నీలో ఏదో లోపం ఉందని అర్ధం. ఆ తరువాత వయస్సు పెరిగి, జీవితానుభవం సంపాదించిన తరువాత కూడా కమ్యూనిస్టుగా మిగిలావంటే అప్పుడు కూడా లోపం ఉన్నట్లే” అనే మాటలు బెట్రాండ్ రస్సెల్ వంటి అనేకమంది ప్రముఖులు అన్నారు.
Read moreBook Review: Decoding the opium called communism
The book examines Communism as a faith-like system, comparing its doctrines, practices, and evolution with Abrahamic religions, tracing its roots, structure while drawing parallels with them, and highlighting its continued influence across societies
Read more