28 మార్చి 2026 నాడు ” నవ ధదీచి మన డాక్టర్జి ” పుస్తకవిష్కర్ణ కార్యక్రమం సా 6:30 కి ఖరఖానా లోని Adriotech office building సెల్లార్ లో జరిగినది.
‘Cultural Marxism'(కల్చరల్ మార్క్సిజం) – Book Launch Event in Bhagyanagar
శనివారం (May 30) హైదరాబాద్‌లో జరిగిన “కల్చరల్ మార్క్సిజం: ది వార్ ఆన్ ఇంటెలెక్చువల్ డిస్క్రిషన్” తెలుగు అనువాదం పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. డా. నిరంజన్ బి. పూజార్ రచించిన ఈ పుస్తకాన్ని సంవిత్ ప్రకాశన్ ప్రచురించగా, సంతోష్‌నగర్‌లోని మారుతీనగర్ కమ్యూనిటీ హాల్లో మేధావులు, సామాజిక కార్యకర్తలు, పాఠకుల సమక్షంలో ఆవిష్కరించారు.