Rajillu Ramabhoomi-Sri Rama janmabhoomi

MRP:Rs 100/-

 

శ్రీరాముని కుమారుడైన కుశ మహారాజు నిర్మించిన, ఆ తరువాత విక్రమాదిత్య మహారాజు పునరుద్ధరించిన అయోధ్య శ్రీరామమందిరానికి ఎంతో చరిత్ర ఉంది. 1528లో విదేశీ దురాక్రమణదారుడైన బాబర్ కూలగొట్టిన నాటి నుంచి 1948 వరకు ఈ జన్మభూమి కోసం హిందువులు 77 యుద్ధాలు చేశారు. వేలాదిమంది బలిదానమయ్యారు. స్వాతంత్ర్యానంతరం కోర్టులలో న్యాయపోరాటం చేసిన హిందువులు చివరికి విజయం సాధించారు. శ్రీ రాముడు జన్మించిన పవిత్ర నగరపు చరిత్ర, జన్మస్థలం కోసం హిందువులు చేసిన 500ఏళ్ల పోరాట గాధలను వివరించే పుస్తకం మీ ముందుకు రాబోతోంది. అయోధ్యలో భవ్య రామమందిర నిర్మాణం జరుగుతున్న సందర్భంలో ఆ చరిత్రను తెలుసుకుందాం. 

 

Ayodhya Sri Rama Mandir, built by Kush Maharaja, the son of Sri Rama, and later restored by Vikramaditya Maharaja, has a long history. In 1528 the barbarous invader Barbur has demolished the temple and Hindus fought 77 battles for the re-construction of the temple from 1528 to 1948. Thousands were martyred. The Hindus who fought for justice in the courts after independence finally won. A book on the history of the holy city where Lord Rama was born and the 500-year struggle of the Hindus for their birthplace is coming to you. Let us know the history of the construction of the magnificent Ram Mandir in Ayodhya.

The book documents the History of Sri Rama Janmbhoomi, the movement to reclaim the site and rebuilding the temple.

 

For Bulk Bookings contact +91 85209 99562

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *