” ఇంటినుంచి సైతం ఇంటర్నెట్‌తో మతమార్పిడిని అడ్డుకోవచ్చు” – మహారథుల చేతి మీదుగా గోవా ఇంక్విఇషన్, మతం పేరుతో అక్రమాలు – న్యాయ పోరాటానికి మార్గాలు పుస్తకాల ఆవిష్కరణ

భారతదేశాన్ని కబళించివేస్తున్న మతమార్పిడి మహమ్మారిని అడ్డుకోని పక్షంలో అది దేశ సంస్కృతీ సంప్రదాయాలకు పెను ప్రమాదంగా మారుతుందని వక్తలు పేర్కొన్నారు. దేశంలో ప్రతి ఒక్కరూ కార్యకర్తగా అవతరించి ఇల్లు వేదికగా ఇంటర్నెట్ ఆయుధంగా మతమార్పిడిపై పోరాటం చేయాలని కోరారు.

సెంటర్ ఫర్ సౌత్ ఇండియన్ స్టడీస్(CSIS), లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ (LRPF) సంయుక్త సహకారంతో సంవిత్ ప్రకాశన్, చేతన స్రవంతి ఆధ్వర్యంలో సంవిత్ ప్రకాశన్ ప్రచురించిన ‘మతం పేరుతో అక్రమాలు – న్యాయపోరాటానికి మార్గాలు’, ‘గోవా ఇంక్విజిషన్’ పుస్తకాల ఆవిష్కరణ కార్యక్రమంలో గురువారం సాయంత్రం (సెప్టెంబర్ 1న‌) భాగ్యనగరంలో జరిగింది.

Press Release – Religious Conversions- How to Combat the Virus?

Centre for South Indian Studies (CSIS) and Legal Rights Protection Forum (LRPF) jointly
organized the Book Release (Telugu version of Goa Inquisitions and) Function yesterday at
Bhagya Nagar in association with Samvid Prakashan and Chetana Sravanthy Organizations
affiliated to Sangh.

“Bengal Bleeding” book launched in Hyderabad

The current violence in Bengal, its historical perspective and targeting of Hindus in particular, for the last 80 years have been vividly described in the book “Bengal Bleeding”. The book was released by Sri Arun Kumar, Sah Sarkaryavah of Rastriya Swayamsevak Sangh in the presence of Sri Sunil Ambekar, Akhil Bharatiya Prachar Pramukh of RSS