వామపక్ష విషవృక్షం – Vampaksha Vishavruksham

180.00

ఈ పుస్తకం మనలాంటి వాళ్ళ కోసం. దీనిలో రాబోయే తరం యొక్క భవిష్యత్తు గురించిన ఆలోచన ఉంది. రేపటి సమాజం గురించిన ఆలోచన ఉంది. ఇందులో ఉన్నది సత్యం పట్ల నిష్ఠతో, సాధారణ తెలివితో ఆలోచించి, మీ ముందుంచిన విషయం.

Buy at Hindu eShop

For Bulk Bookings contact +91 85209 99562

Description

తాత్త్వికమైన పాండిత్యం, చారిత్రక కచ్చితత్వం, సాహితీ సౌందర్యం లేని ఈ పుస్తకపు సైద్ధాంతిక నిజాయితీ గురించి నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. ఈ పుస్తకం నా స్వంత ఆలోచనలతో వ్రాశాను. ప్రపంచం ఎలా కనబడిందో, అర్థమయిందో అలాగే వ్రాశాను. దీనిలో లోతైన జ్ఞానము, రాజకీయ నిబద్ధత అనే మసాలాలు కలపలేదు. ఇది విశ్వవిద్యాలయాలలో పరిశోధన చేస్తున్న మేధావులు, మీడియాలో జ్ఞానాన్ని పంచే తెలివిపరుల కోసం కాదు. ఇది మనలాంటి వాళ్ళ కోసం. దీనిలో రాబోయే తరం యొక్క భవిష్యత్తు గురించిన ఆలోచన ఉంది. రేపటి సమాజం గురించిన ఆలోచన ఉంది. ఇందులో ఉన్నది సత్యం పట్ల నిష్ఠతో, సాధారణ తెలివితో ఆలోచించి, మీ ముందుంచిన విషయం.

Paperback ; Author : Dr Rajiv Mishra

Reviews

There are no reviews yet.

Be the first to review “వామపక్ష విషవృక్షం – Vampaksha Vishavruksham”

Your email address will not be published. Required fields are marked *