Description
హిందూ జీవనంలోని రససౌందర్యం పట్ల ఐరోపాలోని కళా ప్రేమికుల ఆసక్తి, కుతూహలం ఒక ప్రవాహంలా కొనసాగింది. కళారంగంలో అది. ఒకవైపు నిజమైన కళాప్రేమికుల ప్రశంసల జల్లులను ఉధృతంగా అందుకోగా, మరోవైపు సామ్రాజ్యవాదులు,వారి తొత్తుల అసూయ ఆందోళనను ఎదుర్కొంది. ప్రాచీన, మధ్యయుగ భారతదేశానికి చెందిన శిల్పకళ అత్యున్నత స్థాయి కళాత్మక సాధనలో తన స్థానాన్ని కోరుతోంది. గాఢమైన భావంతో, గొప్ప స్ఫూర్తితో, స్థిరమైన సాధన నైపుణ్యంకలిగిన శిల్పకళా సౌందర్యాన్ని మనం మరెక్కడా దర్శించలేం. రెండువేల ఏళ్ల పాటు శిల్పకళను సృష్టించిన చరిత్ర ఉండడం అన్నది ప్రజల జీవితంలో అరుదైన, ప్రముఖమైన వాస్తవం. హిందూకళ అంతా కూడా ప్రత్యామ్నాయం లేని ఆత్మ సాక్షాత్కారం సాధించడం అన్న ఉద్దేశ్యం/ లక్ష్యం నుంచి జనించి, అంకిత మవుతుంది. ఆధ్యాత్మిక సందేశంతో నిండి ఉంటుంది – భారతదేశంలో నేటి సందేశం జాతీయత. కనుక, కళ మనకు ఒక గొప్ప సార్వత్రిక భాషకు అవకాశాన్ని అందిస్తుంది. దాని పునర్జన్మ మాతృదేశ పునర్జాగరణకు, నిర్మాణానికి అత్యవసరం.
Author :Dattopant Thengadi; Paperback ; Pages : 55

For Bulk Bookings contact +91 85209 99562
Reviews
There are no reviews yet.