ఆహుతి -Aahuthi

60.00

ఈ పుస్తక పుటలలో నిక్షిప్తం చేయబడిన హింస యాదృచ్ఛికమైన నేరం కాదు; ఇదొక భావజాలపు మారణహోమం. జాతీయవాద భావజాలాన్ని మేధావరంగా ఓడించలేక తూటాను. గొడ్డలిని ఆశ్రయించిన వారి ‘ నిర్మూలన ఉద్యమాన్ని ‘ ఇది బట్టబయలు చేస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలోని స్వయంసేవకుల పోరాటాన్ని ఈ పుస్తకం మీ ముందుకు తెస్తున్నది.

For Bulk Bookings contact +91 85209 99562

Description

స్వతంత్ర భారతదేశంలో మార్క్సిస్టులు, నక్సలైట్లు, మతఛాందసవాదులు అనే ఒక కొత్త తరం ‘ జాతి విచ్ఛిన్నవాదులు ‘ ఈ నేలకు సంబంధించిన సాంస్కృతిక ఆత్మపై యుద్ధాన్ని ప్రకటించారు.

ఈ యుద్ధం సరిహద్దులలో కాకుండా తరగతి గదులలో, గ్రామాలలో, నగర వీధుల్లో జరుగుతూ వచ్చింది. రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్్కు చెందిన స్వయంసేవకుడే లక్ష్యంగా చేసుకోబడ్డాడు. ఎందుకంటే అతడు మాత్రమే దేశ విచ్ఛిన్నవాదానికి ఎదురు తిరిగి అడ్డుగోడగా నిలిచాడు.

ఈ పుస్తక పుటలలో నిక్షిప్తం చేయబడిన హింస యాదృచ్ఛికమైన నేరం కాదు; ఇదొక భావజాలపు మారణహోమం. జాతీయవాద భావజాలాన్ని మేధావరంగా ఓడించలేక తూటాను. గొడ్డలిని ఆశ్రయించిన వారి ‘ నిర్మూలన ఉద్యమాన్ని ‘ ఇది బట్టబయలు చేస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలోని స్వయంసేవకుల పోరాటాన్ని ఈ పుస్తకం మీ ముందుకు తెస్తున్నది.

అనువాదం: హైందవి

Reviews

There are no reviews yet.

Be the first to review “ఆహుతి -Aahuthi”

Your email address will not be published. Required fields are marked *