“యుక్తవయస్సులో కమ్యూనిజంవైపు ఆకర్షితుడికాకపోతే నీలో ఏదో లోపం ఉందని అర్ధం. ఆ తరువాత వయస్సు పెరిగి, జీవితానుభవం సంపాదించిన తరువాత కూడా కమ్యూనిస్టుగా మిగిలావంటే అప్పుడు కూడా లోపం ఉన్నట్లే” అనే మాటలు బెట్రాండ్ రస్సెల్ వంటి అనేకమంది ప్రముఖులు అన్నారు.