Description
ఈ పుస్తక సంకలనములో రకరకాల కారణాల తో ఇస్లాము నుండి బయటపడిన స్త్రీలు వివిధ యూట్యూబ్ ఛానళ్ళు, ప్రముఖ వార్తా సంస్థలకు ఇచ్చిన ఇంటర్వూల నుండి సేకరించిన వారి స్వానుభవ కధనాలు పొందుపరచబడినవి. వీరిలో చాలామంది స్త్రీలు జన్మదతః ముస్లింలు కాగా మిగిలిన వారు హిందువులుగా జన్మించి వివిధ కారణాలుగా ముస్లిములుగా మారి తిరిగి ఇస్లామును వదిలివేసిన వారు. ఈ పుస్తకములో ఇస్లామును విడిచి సనాతన హిందూ ధర్మాన్ని స్వీకరించిన ముగ్గురు ముస్లిం స్త్రీలు తమ జీవితము లో ఎదురయిన దుర్భర పరిస్థితుల గురించి చెప్పిన విషయాలు పొందు పరచి ఉన్నాయి.

For Bulk Bookings contact +91 85209 99562
Reviews
There are no reviews yet.