మహేతిహాసం

200.00

New!

Description

భారతాన్ని మూల గ్రంథాధ్యయనం చేయకుండానే దుష్ట పక్షపాతం పెంచుకున్నవారి కాల్పనిక గాథలు ఎన్నో అపోహలనీ, అసత్యాలనీ పోగుచేశాయి. వాటిని తూర్పారబట్టి, అసలు భారతంలోని యథార్థాంశాలను సప్రమాణంగా విశ్లేషించిన వ్యాసాలివి. మూల భారతంలోని శ్లోకాలను ఉటంకిస్తూ పూర్వాపర పరిశీలనతో రచించిన వ్యాసాలు మహాభారత స్వరూపాన్ని ఆవిష్కరించే సత్య దర్శనాలు.

ఖండవల్లి సత్యదేవప్రసాద్

అటుపై ఉన్న పదమూడు వ్యాసాలు సంప్రదాయ పరిజ్ఞానం, కొన్ని ఆర్ష గ్రంథాశాల విశ్లేషణ, సమకాలీన ముఖ్యాంశాల పరామర్శ, మహనీయుల స్ఫూర్తి అంశాలతో కూడినవి.

వీరి గత రచనల వలెనే ఇది కూడా సాధికారికమైన విషయా లను స్పష్టపరుస్తోంది. నేటి యువత అధ్యయనం చేయదగ్గ వీరి వ్యాసాలు విస్తృతంగా వ్యాపించవలసిన అవసరం ఉంది.

Reviews

There are no reviews yet.

Be the first to review “మహేతిహాసం”

Your email address will not be published. Required fields are marked *