చదువుల చెట్టు

చదువుల చెట్టు

ప్రాచీన, స్వదేశీ విద్యావ్యవస్థను `అందమైన చెట్టు’ (beautiful tree) గా అభివర్ణించిన మహాత్మా గాంధీ దానిని బ్రిటిష్ వాళ్ళు నాశనం చేశారని బాధపడ్డారు. తాము నాశనం చేయదలుచుకున్న ఆ వ్యవస్థ గురించి బ్రిటిష్ వాళ్ళు ముందుగా అధ్యయనం చేసి, అనేక విలువైన విషయాలను నమోదు చేశారు కూడా. ప్రపంచంలోనే భారత్ ను విశ్వగురువుగా నిలిపిన ఆ అందమైన చెట్టు (స్వదేశీ విద్యావ్యవస్థ) ఎలా ఉండేది, దాని ద్వారా మనం ఎలాంటి అద్భుతాలు సాధించాము మొదలైన విషయాలను శ్రీ ఖండవల్లి సత్యదేవ ప్రసాద్ వ్రాసిన ఈ `చదువుల చెట్టు’ ద్వారా తెలుసుకోవచ్చును.

‘Mahethihasam’ and ‘Charvakam’ – Samvit Prakashan’s Book Launch Event in Bhagyanagar

Samvit Prakashan organized the books launch event of two important books published by it – Mahethihasam written by Sri Khandavalli Satyadev Prasad and Charvakam – Naati Nunchi Netiki, by Sri Arindama, on the evening of 2nd December 2023, at Sai Nagar colony, Nagole, Hyderabad.