Book link : https://samvitprakashan.com/product/cultural-marxism-tel/
మృణ్మయిలో చిన్మయి దర్శనం
వర్చస్సు కోసం, బలం కోసం, శక్తి కోసం ఈ మృత వీరుని హస్తం నుంచి ధనుస్సును గ్రహిస్తున్నాను. మీరూ.. మేమూ.. మనం విశ్వమంతా నిండిన వైరి చక్రాన్ని అతిక్రమిస్తాము. ఇతన్ని మాతృభూమి ఒడిలోకి అధిక వర్చస్సును ప్రసరింపజేసేందుకు చేరుస్తున్నాం.. శిరీష కోమలి ఈ మహిషి ప్రతీకారం జరిగేదాకా విచ్ఛిత్తి నుంచి రక్షించనీ, పృథివీ! ఇతడిని బలంగా నొక్కకు. ఊపిరి పీల్చుకోనీ, సులభంగా సుకుమారంగా ప్రవేశించనీ, అవనీ! తల్లి బిడ్డను పొత్తిళ్లలో…