1990వ దశకంలో అస్సాం రాష్ట్రంలో తీవ్రతరమైన ఉగ్రవాదం, వేర్పాటువాదాలను ఆరెస్సెస్ స్పూర్తితో ధీటుగా ఎదుర్కొన్న సామాన్య వ్యక్తుల జీవితాల్లోని పోరాట ఘట్టాలు వివరిస్తూ సీనియర్ పాత్రికేయులు, ఆరెస్సెస్ మాజీ ప్రచారక్రాకా సుధాకర్ రావు రచించిన “అస్సాం గాథలు” పుస్తకాన్ని ప్రముఖ రచయిత రతన్ శారదా ఆవిష్కరించారు. గత ఐదు దశాబ్దాలుగా చర్చ్ అండదండలతో వేర్పాటువాద శక్తులు ఆ ప్రాంతంలో సామాజిక అస్థిరతకు ఆటంకం కలిగిస్తున్నాయని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.